భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు

భారతీయ రిజర్వ్ బ్యాంక్, ముంబయి కార్యాలయం బ్యాంకులోని వివిధ డిస్పెన్సరీలలో నిర్ణీత గంటల వేతనంతో ఒప్పంద ప్రాతిపదికన ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 22

వివరాలు:

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత మెడికల్‌ విభాగంలో డిప్లొమా/ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ (B.Pharm) ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం: గంటకు రూ.600 చొప్పున చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: పోస్టు ద్వారా

చిరునామా: రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మనగెమెంత్ డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ సెక్షన్, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా, ముంబయి, రీజినల్ ఆఫీస్, షహీద్ భగత్ సింగ్ రోడ్, ఫోర్ట్.

దరఖాస్తు చివరి తేదీ: 03.11.2026.

Website: https://rbi.org.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram