ఎన్‌ఐటీ వరంగల్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఎన్‌ఐటీ వరంగల్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్, వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకోసం అర్హులైన భారతీయ పౌరులు, ఓసీఐ కార్డ్ హోల్డర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 34

వివరాలు:

  • ప్రొఫెసర్- 01

  • అసోసియేట్ ప్రొఫెసర్- 03

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I,-II- 30

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో డిగ్రీతో పాటు పీహెచ్‌డీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30 నుంచి 50 ఏళ్ల వరకు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ. 2000. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 1000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 30-11-2026

Website:https://nitw.ac.in/Careers/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram