ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్‌లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
వివరాలు:
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్): 50 ఖాళీలు
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ కలిగి ఉండాలి; లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ / హైదరాబాద్‌లోని టెక్నికల్ డిప్లొమా ఎగ్జామినేషన్ బోర్డ్ జారీ చేసిన ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అదనంగా, మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, కనీసం 3 సంవత్సరాలు మోటార్ వాహనాలు నడిపిన అనుభవం, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఎండార్స్మెంట్ కలిగి ఉండాలి (3 సంవత్సరాల అనుభవం గల వారు అందుబాటులో లేకపోతే, 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారిని నియమించవచ్చు).
మహిళా అభ్యర్థుల విషయంలో, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ, ఉద్యోగంలో చేరిన రెండు సంవత్సరాలలోపు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఎండార్స్మెంట్ పొందవలసి ఉంటుంది.
వయోపరిమితి: 01.07.2026 నాటికి 21 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.47,440- రూ.1,37,220.
ఎంపిక విధానం: సింగిల్-లెవెల్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్, ఆన్లైన్) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. ప్రతి తప్పు సమాధానానికి సంబంధిత ప్రశ్న మార్కులలో 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT), నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06/11/2026
దరఖాస్తులకు చివరి తేదీ: 26/11/2026
Website:https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక