ఏపీపీఎస్సీ - అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ ఉద్యోగాలు

ఏపీపీఎస్సీ - అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ), ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-ఆర్డినేట్ సర్వీస్‌లో అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ - 09

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ/బీఫార్మసీలో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.40,970 - రూ.1,24,380.

గరిష్ఠ వయోపరిమితి: 01/07/2026 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: సింగిల్-లెవెల్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 నవంబరు 06

దరఖాస్తు చివరి తేదీ: 2026 నవంబరు 26

Website:https://psc.ap.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram