వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు

వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు

పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ), న్యూదిల్లీ ప్రాంతీయ కార్యాలయాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది .

వివరాలు:

  • అసిస్టెంట్ డైరెక్టర్- 09 పోస్టులు

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణత.

జీతం: నెలకు రూ.15,600 - రూ.39,100 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్‌ adadm@wccb.gov.in. ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 31/10/2026,

Website: https://www.india.gov.in/category

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram