టాటా మెమోరియల్ సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

టాటా మెమోరియల్ సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్  పోస్టులు

టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ), ముంబయి, విశాఖపట్నం, గువాహటి, ముజఫర్‌పుర్, సంగ్రూర్, కొత్త చండీగఢ్ తదితర కేంద్రాల్లో వివిధ విభాగాలలో మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ ఫిజిసిస్టులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, టెక్నీషియన్లు ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 72

వివరాలు:

  1. మెడికల్ ఆఫీసర్ పోస్టులు : 15

  2. మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు : 03

  3. టెక్నీషియన్ పోస్టులు : 05

  4. మెడికల్ సూపరింటెండెంట్-I: 01

  5. సైంటిఫిక్ ఆఫీసర్ 'సీ' (పేషెంట్ నేవిగేషన్): 01

  6. సైంటిఫిక్ ఆఫీసర్ 'ఎస్బీ' (సైటోపాథాలజీ): 01

  7. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు : 10

  8. స్టెనోగ్రాఫర్: 03

  9. అప్పర్ డివిజన్ క్లర్కు : 05

  10. అటెండెంట్: 07

  11. ట్రేడ్ హెల్పర్: 25

అర్హత: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎం, డీఎన్‌బీ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పోస్టును బట్టి ఇంటర్వ్యూ, వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 అక్టోబరు 28

Website: https://tmc.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram