ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), బిలాస్‌పుర్ (హిమాచల్ ప్రదేశ్), ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ నర్స్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 16
వివరాలు:
ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ - I (మెడికల్): 01
ప్రాజెక్ట్ నర్స్ - III: 10
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - III: 03
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - II: 01
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - I: 01
అర్హత: పోస్టును బట్టి ఇంటర్/నర్సింగ్/ఎంబీబీఎస్/బీడీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.67,000 + హెచ్ఆర్ఏ (HRA).
ఎంపిక ప్రక్రియ: డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష మరియు ఇన్-పర్సన్ (ఆఫ్‌లైన్) ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 2026 అక్టోబరు 22
ఇంటర్వ్యూ తేదీ: 2026 నవంబరు 02
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక