ఎంఎస్‌ఎంఈ-కేవీఐసీ ఈస్ట్ జోన్‌లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఎంఎస్‌ఎంఈ-కేవీఐసీ ఈస్ట్ జోన్‌లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ (KVIC), ఈస్ట్ జోన్ కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబరు 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలి.
పోస్టు పేరు- ఖాళీలు

  1. యంగ్ ప్రొఫెషనల్- 10

    విభాగాలు: గ్రామీణ పరిశ్రమలు, ఆడిట్.
    అర్హత: పోస్టును బట్టి ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. సీఏ/సీఏ ఇంటర్‌/ఎంకాం/ఎంఎస్సీ/ఎంబీఏ ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

    జీతం: నెలకు రూ.25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది.
    వయోపరిమితి: చివరి తేదీ నాటికి 27 ఏళ్ల వరకు ఉండాలి.
    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
    దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.
    దరఖాస్తు చివరి తేదీ: 30.10.2026

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram