ఐఐటీ హైదరాబాద్‌లో బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగాలు

ఐఐటీ హైదరాబాద్‌లో బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 07

వివరాలు:

1.సీనియర్ ఆర్కిటెక్ట్ - 01
2. ఏఐ ఇంజనీర్ - 01
3. ఎంఈఆర్‌ఎన్‌ ఫుల్ స్టాక్ డెవలపర్ - 03
4. బిజినెస్ అనలిస్ట్ - 02

అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

జీతం: నెలకు సీనియర్ ఆర్కిటెక్ట్ కు రూ. 1,50,000 - రూ. 2,00,000 ఏఐ ఇంజినీర్ కు రూ.1,00,000 - రూ.1,50,000. ఎంఈఆర్‌ఎన్ డెవలపర్‌ కు రూ.50,000 - రూ.60,000. బిజినెస్ అనలిస్ట్ కు రూ.40,000 - రూ. 50,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 2026 అక్టోబరు 30.

Website: https://www.iith.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram