కేయూసీబీలో మేనేజర్ ఉద్యోగాలు

కేయూసీబీలో మేనేజర్ ఉద్యోగాలు

ది కేంద్రపారా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (కేయూసీబీ), కాంట్రక్టు ప్రాతిపదికన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ మోడ్‌‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

  1. మేనేజర్- 06

  2. అసిస్టెంట్ మేనేజర్- 08

అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్‌ లో ఉత్తీర్ణతతో పాటు ద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 42 ఏళ్ల వరకు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: నెలకు రూ.9,300 - రూ. 34,800.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యబీడీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 25.10.2026

Website:https://kucb.bank.in/careers/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram