దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) సెంటర్లలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా వివిధ సీడాక్ సెంటర్లైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, కోల్‌కతా, దిల్లీ, గువాహటి, ముంబయి, పుణె, మొహాలీ, నోయిడాల్లో వివిధ పోస్టులైన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్, ప్రాజెక్ట్ సీనియర్ ఇంజినీర్ తదితర పోస్టులు భర్తీ చేస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 844
వివరాలు:
బెంగళూరు: 58
చెన్నై: 88
నోయిడా: 207
పుణె: 142
ముంబయి: 20
హైదరాబాద్: 46
దిల్లీ: 01
మొహాలి: 55
కోల్‌కతా: 19
తిరువనంతపురం: 118
గువాహటి: 88
పోస్టులు: ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ లీడ్/మోడల్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, నాలెడ్‌జ పార్ట్నర్ తదితరాలు.
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎసీవీటీ/ఐటీఐ సర్టిఫికేట్, డిగ్రీ, ఎంఈ/ఎంటెక్, సీఏ/ఎల్ఎల్ఎం/సీఎస్/సీఎంఏ, ఎంబీఏ/పీజీ, ఎల్ఎల్బీ, పీహెచ్డీ ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.30,000 నుంచి రూ.42,000; ప్రాజెక్ట్ మేనేజర్‌కు రూ.37,416 - రూ.59,250; సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.70,750 - రూ1,16,667; ప్రాజెక్ట్ మేనేజర్‌కు రూ.1,05,250 నుంచి రూ.1,90,833.
గరిష్ఠ వయోపరిమితి: పోస్టును బట్టి 30 నుంచి 56 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.10.2026.
Website:https://careers.cdac.in/
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక