సీఎస్‌ఐఆర్‌-ఎన్‌సీఎల్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు

సీఎస్‌ఐఆర్‌-ఎన్‌సీఎల్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్‌) - నేషనల్ కెమికల్ లాబొరేటరీ (ఎన్‌సీఎల్‌), పుణే ద్వారా అర్హులైన భారతీయ పౌరుల నుంచి మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • మల్టీ-టాస్కింగ్ స్టాఫ్- 24

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్‌/ మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

జీతం: నెలకు రూ. 40,000.

గరిష్ఠ వయోపరిమితి: గరిష్ఠంగా 25 ఏళ్లు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మెరిట్ జాబితా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: 04-11-2026.

Website: https://recruit.ncl.res.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram