దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (డీఎస్ఎస్ఎస్బీ) వివిధ విభాగాలలో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జుడీషియల్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్ తదితర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 641
వివరాలు:
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్: 27
పర్సనల్ అసిస్టెంట్: 206
జూనియర్ జుడీషియల్ అసిస్టెంట్: 174
ప్రాసెస్ సర్వర్: 92
ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్: 142
అర్హత: ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మ్యాట్రిక్యులేషన్), ప్రాసెస్ సర్వర్‌కు టెన్త్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్‌కు డిగ్రీ (గ్రాడ్యుయేషన్)తో పాటు షార్ట్‌హ్యాండ్‌లో కనీసం నిమిషానికి 110 పదాలు (110 wpm) టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల (40 wpm) వేగం ఉండాలి.
పర్సనల్ అసిస్టెంట్: డిగ్రీతో పాటు షార్ట్‌హ్యాండ్‌లో 100 wpm, టైపింగ్‌లో 40 wpm వేగం, టర్ పరిజ్ఞానం ఉండాలి.
జూనియర్ జుడీషియల్ అసిస్టెంట్: డిగ్రీతో పాటు కంప్యూటర్‌పై నిమిషానికి కనీసం 40 పదాల టైపింగ్ వేగం ఉండాలి.
వయోపరిమితి: 01/06/2026 నాటికి 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్‌కు రూ.9,300- రూ.34,800; పర్సనల్ అసిస్టెంట్‌కు రూ.9,300- రూ.34,800; జూనియర్ జుడీషియల్ అసిస్టెంట్‌కు రూ.5,200- రూ.20,200; ప్రాసెస్ సర్వర్‌కు రూ.5,200- రూ.20,200; ప్యూన్/ఆర్డర్లీ/డాక్ ప్యూన్‌కు రూ.5,200- రూ.20,200.
ఎంపిక విధానం:
పోస్టును బట్టి రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ టెస్ట్, షార్ట్‌హ్యాండ్ & టైపింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: జనరల్ అవేర్నెస్, రిజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ల నుంచి 200 అబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులు, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్సీ/ఎస్టీ/మహిళలు, దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 06/10/2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 04/11/2026
Website:https://dsssb.delhi.gov.in/
Link copied to clipboard!
టాటా మెమోరియల్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
డిజిటల్ ఇండియా కార్పొరేషన్ల్ స్టేట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు
ఏపీపీఎస్సీ - హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టులు
నాబార్డ్‌లో కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు
ఇస్రో- ఐసీఆర్సీలో టెక్నీషియన్ ఉద్యోగాలు
హనుమకొండ జిల్లా నేషనల్ హెల్త్ మిషన్‌లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ప్రాజెక్ట్ నర్స్ ఉద్యోగాలు
టీహెచ్‌డీసీలో సీనియర్ మేనేజర్ పోస్టులు
ఆర్ఆర్బీ - ఎన్టీపీసీ ఉద్యోగాలు
నేషనల్ ఇన్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
ఎన్ఐఎన్లో బీఎన్‌వైఎస్ కోర్సు ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
జేఎన్ఏఎఫ్ఏయూలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అడ్మిషన్స్
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీటీసీలో అప్రెంటిస్ పోస్టులు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
సెయిల్ భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ-డీఐపీఆర్‌లో ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు
దేశవ్యాప్తంగా 15.56 లక్షల హెక్టార్లలో తగ్గిన వరి సాగు
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
దేశంలో 60 చీతాలు
గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
మధ్యప్రదేశ్‌లో మళ్లీ ప్రభుత్వ బస్సు సేవలు
‘మేక్ ఇన్ ఇండియా’
స్మార్ట్ఫోన్లకు ప్రత్యేక ప్రమాణాలు
ఇక్రిశాట్ ఒప్పందం
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
భారత్, స్విట్జర్లాండ్ మధ్య 5 ఒప్పందాలు
జీఎస్టీ వసూళ్లు
స్వదేశీ ‘గ్యాన్’ సెమీకండక్టర్ల తయారీ
ఎన్టీపీసీతో ఫ్రాన్స్ కంపెనీ జట్టు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)
2026-27కు వృద్ధి అంచనాలు
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు
మనీ మ్యూల్ ఖాతాలకు కొత్త నిబంధనలు
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక
నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్ 2025-26 నివేదిక
ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ
‘ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’
‘టూరిజం ఎక్స్పెండిచర్ సర్వే’