సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గ్రూప్-బి నాన్-గెజిటెడ్ కేడర్‌లో 250 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (జేసీఏ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్): 250 పోస్టులు
అర్హత: సెప్టెంబరు 1, 2026 నాటికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు నిమిషానికి 35 పదాల (35 w.p.m.) ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.09.2026 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: ప్రాథమిక వేతనం రూ.35,400+ ఇతర అలవెన్సులు.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ 4 దశల్లో జరుగుతుంది.
ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ (100 మార్కులు, 1:30½ గంటలు): జనరల్ ఇంగ్లిష్ (20), జనరల్ ఆప్టిట్యూడ్ (15), జనరల్ నాలెడ్జ్ (15), రాజ్యాంగంలోని న్యాయవ్యవస్థ నిబంధనలు (15), సుప్రీంకోర్టు రూల్స్ 2013 (10), సుప్రీంకోర్టు ఆఫీసర్స్ & సర్వెంట్స్ రూల్స్ 1961 (10), కంప్యూటర్ పరిజ్ఞానం (15) లపై 100 ప్రశ్నలు ఉంటాయి (క్వాలిఫై మార్కులు: 50). ఆబ్జెక్టివ్ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఈ పరీక్ష మార్కుల ఆధారంగా 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను రెండవ దశ (టైపింగ్ & డిస్క్రిప్టివ్) కు ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ (50 మార్కులు, 10 నిమిషాలు): ఇంగ్లిషులో కనీసం 35 w.p.m. వేగం ఉండాలి (క్వాలిఫై మార్కులు: 25).
రాత పరీక్ష - డిస్క్రిప్టివ్ (100 మార్కులు, 2 గంటలు): ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ప్రిసిస్ రైటింగ్, ఎస్సే రైటింగ్ (క్వాలిఫై మార్కులు: 50). టైపింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ పేపర్లు మాత్రమే మూల్యాంకనం చేస్తారు.
ఇంటర్వ్యూ (25 మార్కులు): క్వాలిఫై మార్కులు-13 (ఇంటర్వ్యూకి 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు).
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ కేంద్రాలు: దేశవ్యాప్తంగా 131 నగరాల్లో నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్; ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు మొదలైనవి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మాజీసైనికోద్యోగులు/దివ్యాంగులకు రూ.750.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 07.10.2026
దరఖాస్తు చివరి తేదీ: 28.10.2026
ఆబ్జెక్టివ్ పరీక్ష తేదీ (తాత్కాలికం): 20.11.2026.
ఆన్సర్ కీ & అభ్యంతరాల తేదీలు: నవంబర్ 22 నుంచి 23 వరకు.
Website:https://www.sci.gov.in/
Link copied to clipboard!
టీహెచ్‌డీసీలో సీనియర్ మేనేజర్ పోస్టులు
ఆర్ఆర్బీ - ఎన్టీపీసీ ఉద్యోగాలు
నేషనల్ ఇన్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎంఎస్ఎంఈ-కేవీఐసీ ఈస్ట్ జోన్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐఐటీ హైదరాబాద్‌లో బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లా ఆయుష్ డిపార్ట్మెంట్లో మల్టీ పర్పస్ వర్కర్ ఉద్యోగాలు
కేయూసీబీలో మేనేజర్ ఉద్యోగాలు
కర్నూలు జిల్లాలో సోషల్ కౌన్సిలర్ ఉద్యోగాలు
ఈసీహెచ్ఎస్లో మెడికల్, పారామెడికల్, నాన్-మెడికల్ పోస్టులు
బెల్లో సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు
ఎన్ఐఎన్లో బీఎన్‌వైఎస్ కోర్సు ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
ఎన్జీ రంగా వర్సిటీలో పీజీ ఎంబీఏ (అగ్రి బిజినెస్) ప్రోగ్రామ్
జేఎన్ఏఎఫ్ఏయూలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అడ్మిషన్స్
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
డీఆర్డీఓలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీటీసీలో అప్రెంటిస్ పోస్టులు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సెయిల్ భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ-డీఐపీఆర్‌లో ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు
దేశవ్యాప్తంగా 15.56 లక్షల హెక్టార్లలో తగ్గిన వరి సాగు
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
దేశంలో 60 చీతాలు
గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
మధ్యప్రదేశ్‌లో మళ్లీ ప్రభుత్వ బస్సు సేవలు
‘మేక్ ఇన్ ఇండియా’
స్మార్ట్ఫోన్లకు ప్రత్యేక ప్రమాణాలు
ఇక్రిశాట్ ఒప్పందం
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
భారత్, స్విట్జర్లాండ్ మధ్య 5 ఒప్పందాలు
జీఎస్టీ వసూళ్లు
స్వదేశీ ‘గ్యాన్’ సెమీకండక్టర్ల తయారీ
ఎన్టీపీసీతో ఫ్రాన్స్ కంపెనీ జట్టు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)
2026-27కు వృద్ధి అంచనాలు
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు
మనీ మ్యూల్ ఖాతాలకు కొత్త నిబంధనలు
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక
నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్ 2025-26 నివేదిక
ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ
‘ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’
‘టూరిజం ఎక్స్పెండిచర్ సర్వే’
స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్ ర్యాంకులు