ఇండియన్ ఆర్మీలో 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు

ఇండియన్ ఆర్మీలో 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు

దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2027లో ప్రారంభమయ్యే 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ ఆర్మీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు

కోర్ ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ ఎంఎస్సీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం: నెలకు రూ.56,100 రూ.1,77,500.

ఎంపిక విధానం: అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1/ స్టేజ్-2 టెస్టులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 30.09.2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.10.2026.

Website:https://joinindianarmy.nic.in/Authentication.aspx

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram