టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్‌), ముంబయి ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా టీఐఎస్ఎస్‌ తుల్జాపూర్, గువాహటి/ హైదరాబాద్ ఆఫ్-క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టులు: 09

వివరాలు:

  • ప్రొఫెసర్-02

  • అసోసియేట్ ప్రొఫెసర్- 03

  • అసిస్టెంట్ ప్రొఫెసర్-04

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సీ నంచి డిగ్రీ/పీజీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వ్‌డ్ : రూ. 2,000, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌/ మహిళా అభ్యర్థులు: రూ.1,500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.1,000/- పీడబ్ల్యూబీడీ : రూ.500.

వేతనం: నెలకు పే లెవల్‌ 10, 13 ద్వారా ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ: 03-11-2026

Website: https://tiss.ac.in/acad-positions/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram