భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ 2026 సంవత్సరానికి షిల్లాంగ్‌లోని డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్, అస్సాం రైఫిల్స్ టెక్నికల్/ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2026 అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రూప్ 'సి' పరిధిలోని వివిధ టెక్నికల్/ట్రేడ్స్‌మెన్ కేడర్లలోని పోస్టుల భర్తీ కోసం అర్హులైన భారత పౌరుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 354
వివరాలు:
వారెంట్ ఆఫీసర్ - 129
రైఫిల్‌మ్యాన్ - 219
హవిల్దార్ - 06
విభాగాలు: ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్, లైన్‌మ్యాన్ ఫీల్డ్, వెహికల్ మెకానిక్, అప్హోల్స్టర్, మెటల్స్మిత్, ఎలక్ట్రీషియన్ మోటార్ వెహికల్, రికవరీ వెహికల్ మెకాని, ఇంజనీర్ ఈక్విప్మెంట్ మెకానిక్, ఆర్మరర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, మేసన్, సైఫర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్-
అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్/ మెట్రిక్యులేషన్/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ/ఫిజియోథెరపీలో కనీసం రెండేళ్ల డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల వరకు ఉండాలి.
ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్ష, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.100; ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభం: 28.09.2026.
దరఖాస్తు చివరి తేదీ: 23.10.2026.
రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభ తేదీ: 23 నవంబరు 2026 నుంచి అంచనా
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక