ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ : 23

జీతం: నెలకు రూ.25,220 - రూ.80,910.

అర్హత: ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు ఫిజికల్ అర్హతలు (వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్) కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT - ఆబ్జెక్టివ్/డిస్క్రిప్టివ్ రకం), వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 నవంబరు 05.

Website:https://psc.ap.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram