సెంట్రల్ సంస్కృతి యూనివర్సిటీ, తన మూడు క్యాంపస్‌లైన వేదవ్యాస్ క్యాంపస్ (హిమాచల్ ప్రదేశ్), శ్రీ రఘునాథ్ కీర్తి క్యాంపస్ (ఉత్తరాఖండ్), ఏకలవ్య క్యాంపస్ (త్రిపుర)లలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 90
వివరాలు:
అసోసియేట్ ప్రొఫెసర్ (లెవల్-13A), అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెవల్-10), అసిస్టెంట్ డైరెక్టర్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్), అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు: యూజీసీ (UGC), ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
వయోపరిమితి & వయోసడలింపు: యూజీసీ నిబంధనలు & భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వర్తిస్తాయి.
జీతం: పోస్టును బట్టి 7వ సీపీసీ (7th CPC) ప్రకారం పే లెవల్-10 లేదా లెవల్-13ఏ వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: CU చయన్ పోర్టల్ (https://curec.samarth.ac.in/) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు తర్వాత, సంతకం చేసిన హార్డ్ కాపీని అవసరమైన పత్రాలతో సహా రిజిస్ట్రార్, సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ, 56-57, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, జనక్‌పురి, న్యూదిల్లీ-110058 చిరునామాకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి.
దరఖాస్తు రుసుము: లెవల్-10 పోస్టులకు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూబీడీ/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.500. లెవల్-13A పోస్టులకు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2000; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూబీడీ/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.1000.
ఎంపిక ప్రక్రియ: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. షార్ట్‌లిస్టింగ్, అవసరమైతే రాత పరీక్ష (OMR బేస్డ్), వీడియో ప్రెజెంటేషన్, పీపీటీ ప్రెజెంటేషన్ & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష విధానం & సిలబస్: రాత పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (MCQs) & పరిశోధనా సామర్థ్యం, లేఖన నైపుణ్యాల కోసం డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి.
మొత్తం మార్కులు: వెబ్‌సైట్‌లో త్వరలో తెలియజేస్తారు.
పరీక్ష కేంద్రాలు: దిల్లీ, ముంబయి/పుణె, కోల్‌కతా & బెంగళూరు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 10.06.2026.
దరఖాస్తుకు చివరి తేదీ: 10.07.2026 (రాత్రి 11:30 గంటల వరకు). హార్డ్ కాపీలు ఆన్‌లైన్ గడువు ముగిసిన 15 రోజులలోపు చేరాలి.
Website:https://www.sanskrit.nic.in/
Link copied to clipboard!
యూఆర్ఎస్సీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రొఫెషనల్ ట్రైనీ ఉద్యోగాలు
ఏపీఎంఎస్ఆర్బీలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులు
ఎయిమ్స్ భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎయిమ్స్ జోధ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఏపీ అంగన్వాడీ సత్యసాయి జిల్లాలో ఉద్యోగాలు
పి.వి.నరసింహారావు తెలంగాణ పశుసంవర్థక వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఏఆర్‌డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ - ఐఎస్ఎస్ఏలో పెయిడ్ ఇంటర్న్‌షిప్
డీఆర్డీఓ - ఎస్‌ఏజీలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
హైదరాబాద్ రిసెర్చ్ సెంటర్ ఇమరాట్లో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఎన్ఎఫ్సీ హైదరాబాద్‌లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఏపీ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో సివిల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎఫ్టీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈసీఐఎల్‌లో హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు