జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), నాన్-అకాడమిక్ జూనియర్ రెసిడెంట్ (మెడికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 32
వివరాలు:
పోస్టు పేరు: నాన్-అకాడమిక్ జూనియర్ రెసిడెంట్ (మెడికల్).
విద్యార్హతలు: నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణత & కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. (గమనిక: 31 మే, 2026 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తి కాని అభ్యర్థుల దరఖాస్తులు రద్దు చేస్తారు).
వయోపరిమితి: 22 జూన్, 2026 నాటికి గరిష్ఠంగా 30 ఏళ్లు.
వయోసడలింపు: నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు & పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ. 56,100.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (www.aiimsjodhpur.edu.in) ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. హార్డ్ కాపీలను పంపాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 9 జూన్, 2026.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (MCQ బేస్డ్) & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: 35 ప్రశ్నలకు 35 మార్కులు. పరీక్షా సమయం 30 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ లేదు.
మొత్తం మార్కులు: 35 మార్కులు (రాత పరీక్ష).
పరీక్ష కేంద్రాలు: పరీక్ష & ఇంటర్వ్యూ జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో నిర్వహిస్తారు.
పరీక్ష తేదీలు: 8 జులై, 2026 (రాత పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్).
ఇంటర్వ్యూ 9 జులై, 2026న జరుగుతుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 22 జూన్, 2026 (సాయంత్రం 5 గంటల వరకు).
Link copied to clipboard!
యూఆర్ఎస్సీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రొఫెషనల్ ట్రైనీ ఉద్యోగాలు
ఏపీఎంఎస్ఆర్బీలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులు
ఎయిమ్స్ భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎయిమ్స్ జోధ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఏపీ అంగన్వాడీ సత్యసాయి జిల్లాలో ఉద్యోగాలు
పి.వి.నరసింహారావు తెలంగాణ పశుసంవర్థక వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఏఆర్‌డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ - ఐఎస్ఎస్ఏలో పెయిడ్ ఇంటర్న్‌షిప్
డీఆర్డీఓ - ఎస్‌ఏజీలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
హైదరాబాద్ రిసెర్చ్ సెంటర్ ఇమరాట్లో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఎన్ఎఫ్సీ హైదరాబాద్‌లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఏపీ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో సివిల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎఫ్టీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈసీఐఎల్‌లో హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు