బీఎస్‌ఎన్‌ఎల్‌లో జనరల్ మేనేజర్ పోస్టులు 

బీఎస్‌ఎన్‌ఎల్‌లో జనరల్ మేనేజర్ పోస్టులు 

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌)లో జనరల్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు:

పోస్టు పేరు: జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్)  

ఖాళీల సంఖ్య: 15 (తాత్కాలికం)  

విద్యార్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA) లేదా ఎంబీఏ (ఫైనాన్స్) లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.  

వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగిసే నాటికి గరిష్ఠ వయోపరిమితి 50 సంవత్సరాలు.  

జీతం: నెలకు రూ.2,25,000 (ప్రతి సంవత్సరం 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్ ఉంటుంది).  

దరఖాస్తు విధానం: బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్ (www.bsnl.co.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  

దరఖాస్తు ప్రారంభ తేదీ: 09.06.2026 (ఉదయం 10.00 గంటల నుంచి).

దరఖాస్తు రుసుము: రూ.1000 (ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించాలి).

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రెజెంటేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.  

దరఖాస్తు చివరి తేదీ: 24.06.2026 (ఉదయం 10.00 గంటల వరకు).

Website: https://bsnl.co.in/aboutus/careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram