ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), బిలాస్‌పుర్ రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 78

వివరాలు:

1. ప్రొఫెసర్ 

2. అసోసియేట్ ప్రొఫెసర్ 

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ 

అర్హత: సంబంధిత స్పెషాలిటీ విభాగాలలో  ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్, రిసెర్చ్‌ అనుభవం కలిగి ఉండాలి. స్టేట్ మెడికల్ కౌన్సిల్ లేదా నేషనల్ మెడికల్ కమిషన్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.  

వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,68,900 - రూ. 2,20,400; అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,38,300 - రూ.2,09,200; అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,01,500 - రూ. 1,67,400.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ (ప్రెజెంటేషన్) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది. ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.2,360. 

దరఖాస్తు చివరి తేదీ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 20.06.2026.

ఆఫ్‌లైన్ హార్డ్ కాపీ చేరుకోవడానికి: 25.06.2026.  

Website:https://www.aiimsbilaspur.edu.in/recruitment

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram