హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ ఉద్యోగాలు

హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్, మెడికల్ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ప్రాతిపదికన హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  

వివరాలు: 

హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్స్‌: 47 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్‌/ఎండీఎస్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ  లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభం, కంప్యూటర్ పరిజ్ఞానం, తెలుగు, ఇంగ్లిష్‌ మాట్లడటం వచ్చి ఉండాలి.

వయోపరిమితి: 42  సంవత్సరాల మించకూడదు.

జీతం: నెలకు రూ.80,000.

ఎంపిక విధానం: విద్యార్హతల ఆధారంగా. 

దరఖాస్తు ఫీజు: ఓసీలకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు చివరి తేదీ: 17.06.2026.

Website:https://apmsrb.ap.gov.in/msrb/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram