దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (డీఎస్ఎస్ఎస్బీ) వివిధ గ్రూప్ 'బి', గ్రూప్-సి పోస్టుల కోసం ప్రకటనను విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1,979
వివరాలు:
జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (బయాలజీ, బాలిస్టిక్స్, కెమిస్ట్రీ, డిటెక్షన్, డ్యాక్యుమెంట్స్, ఫోటో, ఫోరెన్సిక్, క్రైమ్‌సీన్, ఫింగర్ ప్రింట్, ఫిజిక్స్): 289
టెక్నికల్ అసిస్టెంట్(హిందీ): 01
అసిస్టెంట్ ఆర్కైవిస్ట్ గ్రేడ్-I: 04
ఐ.టి. అసిస్టెంట్ గ్రేడ్-A : 125
ఫిట్టర్ గ్రేడ్-II: 36
లిఫ్ట్ ఆపరేటర్: 13
అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్ (A/C): 15
సబ్ స్టేషన్ అప్రెంటిస్: 37
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 'A': 21
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 'B' : 2
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (కంప్యూటర్ సైన్స్ - TGT): 675
డొమెస్టిక్ సైన్స్ టీచర్: 129
TGT (స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్): 163
స్పెషల్ ఎడ్యుకేటర్ (ప్రైమరీ): 450
ఎలక్ట్రికల్ ఓవర్సీర్/సబ్-ఇన్స్పెక్టర్: 19
అర్హతలు: సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో (జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్ మొదలైనవి) మాస్టర్స్ డిగ్రీ లేదా బయోటెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్‌లో బీఈ/బీటెక్ అర్హత కలిగి ఉండాలి.
ఉపాధ్యాయ పోస్టులు (TGT): సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ, స్పెషల్ డిప్లొమా లేదా బీఎడ్‌తో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పాసై ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఆర్సీఐ (RCI) రిజిస్ట్రేషన్
తప్పనిసరి.
టెక్నికల్/ట్రేడ్ పోస్టులు: లిఫ్ట్ ఆపరేటర్, ఫిట్టర్ వంటి పోస్టులకు ఐటీఐ (ITI) లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ & టెక్నికల్, ఐ.టి. అసిస్టెంట్ గ్రేడ్-A పోస్టులకు 27 ఏళ్లు; టీచింగ్ పోస్టులకు 30 ఏళ్లు; ఫిట్టర్, అప్రెంటిస్, మెకానిక్ పోస్టులకు 32 ఏళ్లు; లిఫ్ట్ ఆపరేటర్‌కు 37 ఏళ్లు మించకూడదు.
జీతం: ఉపాధ్యాయ పోస్టులు: రూ.44,900 - రూ.1,42,400; టెక్నికల్ అసిస్టెంట్, ఆర్కైవిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్స్: రూ.35,400 - రూ.1,12,400; జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్స్, ఎలక్ట్రికల్ ఓవర్సీర్: రూ.29,200 - రూ.92,300; ఐ.టి. అసిస్టెంట్ గ్రేడ్-A: రూ.25,500 - రూ.81,100; ప్రీ-రివైజ్డ్ (ఫిట్టర్, లిఫ్ట్ ఆపరేటర్, అప్రెంటిస్): రూ.19,900 - రూ.63,200.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 16.06.2026.
దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2026.
Website: https://dsssb.delhi.gov.in/
Link copied to clipboard!
జీజీహెచ్ కడపలో ప్రభుత్వ ఉద్యోగాలు
బీఎస్ఎన్ఎల్లో జనరల్ మేనేజర్ పోస్టులు
ఏపీ టెట్ జూన్-2026 నోటిఫికేషన్
డీఆర్డీఓ దిల్లీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు
ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉద్యోగాలు
ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు
దిల్లీ సబార్డినేట్ సెలక్షన్ బోర్డ్‌లో గ్రూప్ బి, సి ఉద్యోగాలు
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్‌ఐఓటీలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
బామర్ లారీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హైదరాబాద్ ఐఐసీటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్