ఇఫ్‌కోలో ఆఫీసర్‌ పోస్టులు

ఇఫ్‌కోలో ఆఫీసర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్‌కో) ఆఫీసర్‌, సీనియర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు:

ఆఫీసర్‌/ సీనియర్‌ ఆఫీసర్‌-(ఐటీ): 7 పోస్టులు

అర్హత: ఇంజినీరింగ్‌ డిగ్రీ (ఐటీ/కంప్యూటర్‌ సైన్స్‌/ ఏఐ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జనరల్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

గరిష్ఠ వయోపరిమితి: 01.04.2026 నాటికి 21- 27 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.04.2026.

Website:https://www.iffco.in/en/corporate

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram