పంజాబ్‌ నేషనల్ బ్యాంకులో ఆఫీసర్‌ పోస్టులు

పంజాబ్‌ నేషనల్ బ్యాంకులో ఆఫీసర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 30

వివరాలు:

1. ఆఫీసర్‌- సివిల్‌ ఇంజినీర్‌: 21

2. ఆఫీసర్‌- ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌: 07

3. ఆఫీసర్‌- మెకానికల్‌ ఇంజినీర్‌: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 05.05.2026.

Website:https://pnb.bank.in/hi/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram