ఏహెచ్‌పీజీఐసీ కటక్‌లో ఉద్యోగాలు

ఏహెచ్‌పీజీఐసీ కటక్‌లో ఉద్యోగాలు

అచ్యుత్ హరిహర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ క్యాన్సర్ కటక్ (ఏహెచ్‌పీజీఐసీ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లొ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 08 

వివరాలు:

1. రిసెర్చ్ సైంటిస్ట్ - I (మెడికల్) - 01 

2. స్టాటిస్టీషియన్ - 01 

3. సోషల్ వర్కర్ - 03 

4. డేటా ఎంట్రీ ఆపరేటర్ - 03 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్‌/డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 28 నుంచి 35 ఏళ్ల మధ్య  ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఎస్ఈబీసీ, మహిళలకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.17,000. - రూ.66,250.

ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: 08.05.2026.

Website:https://www.ahpgic.in/career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram