ఎన్‌టీపీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఎన్‌టీపీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్): 250 పోస్టులు

(యూఆర్‌: 109, ఈడబ్ల్యూఎస్‌: 25, ఓబీసీ: 39, ఎస్సీ: 42, ఎస్టీ: 35)

అర్హత: కనీసం 40 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.55,000.

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ స్క్రీనింగ్, విద్యార్హతలు, షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీలకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.05.2026.

Website:https://www.ntpc.co.in/jobs-ntpc

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram