నేపా లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలు

నేపా లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నేపా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 48

వివరాలు:

1. షిఫ్ట్ ఇన్‌ఛార్జ్: 01

2. సూపర్ వైజర్-కమ్-డీసీఎస్ ఆపరేటర్: 01

3. ప్లాంట్ ఆపరేటర్: 03

4. షిఫ్ట్ ఇంజినీర్ (మెయింటెనెన్స్/ఎలక్ట్రికల్/ఇన్స్ట్రుమెంట్): 06

5. ఇన్స్ట్రుమెంట్ టెక్నీషియన్: 02

6. పవర్ హౌస్ విభాగంలో వివిధ పోస్టులు: 21

7. పేపర్ మెషిన్ విభాగంలో వివిధ పోస్టులు: 14

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 50 ఏళ్ల లోపు ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది).

వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.50,000 వరకు.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా careers@nepamills.nic.inకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 23-04-2026.

Website:https://www.nepamills.co.in/recruitment.html

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram