గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాలు

గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌ఓ) నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 07 

వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్: 01 

2. ఆప్టోమెట్రిస్ట్: 01 

3. ల్యాబ్ అటెండెంట్: 01 

4. సోషల్ వర్కర్: 01 

5. టీబీ హెల్త్ విజిటర్: 01 

6. ట్రీట్‌మెంట్ ల్యాబ్ సీనియర్ సూపర్ వైజర్: 01 

7. డీడీఎం/ఎంఐఎస్‌/ఎన్‌హెచ్‌ఎం - 01

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఎమ్మెస్సీ లేదా ఎంఎస్‌డౠ్ల్యలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది).

వేతనం: నెలకు రూ.15,000 నుంచి రూ.54,060.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు' కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2026. 

Website:https://guntur.ap.gov.in/notice_category/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram