ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ఉద్యోగాలు

ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ఉద్యోగాలు

రాజస్థాన్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), జోధ్‌పుర్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య - 24

వివరాలు:

1. మెడికల్ ఫిజిసిస్ట్: 01 

2. టెక్నీషియన్ : 06 

3. రేడియోథెరపీ టెక్నీషియన్ గ్రేడ్ II: 01 

4. పెర్ఫ్యూజనిస్ట్: 01 

5. టెక్నీషియన్ (ల్యాబ్): 01 

6. పంచకర్మ టెక్నీషియన్: 01 

7. టెక్నీషియన్ (డయాలసిస్): 02 

8. క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్: 01 

9. ఫిజియోథెరపిస్ట్: 10 

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం  ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 30 నుంచి 36 ఏళ్లు మధ్య ఉండాలి.(ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది).

వేతనం: నెలకు రూ.40,290- నుంచి రూ.88,638.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.

దరఖాస్తుకు చివరి తేదీ: 02-05-2026.

Website:https://aiimsjodhpur.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram