కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య - 45
వివరాలు:
1. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ - 03
2. ప్రాజెక్ట్ అసోసియేట్ - II - 08
3. ప్రాజెక్ట్ అసోసియేట్ - I - 20
4. ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 11
5. టెక్నికల్ అసిస్టెంట్ - 02
6. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ -01
అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ/పీహెచ్డీ(వైల్డ్‌లైఫ్ సైన్స్, జువాలజీ, బోటనీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, లైఫ్ సైన్సెస్, ఎకడమిక్స్ లేదా సోషల్ సైన్సెస్)లో ఉత్తీర్ణతతో పాటు నెట్/గేట్లో అర్హత సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.20,000.సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 18.04.2026.
దరఖాస్తుకు చివరి తేదీ: 02.05.2026.
Website: https://wii.gov.in/
Link copied to clipboard!
ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
నేపా లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలు
గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాలు
ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ఉద్యోగాలు
వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
ఏపీ ఆయుష్ విభాగంలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఐఐఐటీ సూరత్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎయిమ్స్ బీబీనగర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు
సీపెట్‌లో బీటెక్ అడ్మిషన్లు
ఎన్టీఏ- జిప్‌మ్యాట్ 2026
చానక్య నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ ప్రవేశాలు
ఐఎంయూలో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
‘దివ్యభారత్’
జాతీయ పశుసంవర్ధక నివేదిక
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ 2026
బంగారం నిల్వలు
‘ఫ్రం బారోయెర్స్ టు బిల్డర్స్’ నివేదిక
నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సూచీ
ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అధ్యయనం
తగ్గిన కర్బన ఉద్గారాల వృద్ధిరేటు
క్యూఎస్ ర్యాంకింగ్
ఐక్యూఎయిర్ నివేదిక
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్‌చంద్ర పునేఠా
పంచాయతీ ఓటర్లు 2,89,10,279
క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్
ఏపీలో క్యాన్సర్ కేసులు
ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు
అమరావతికి రాజముద్ర
అమరావతి
స్వచ్ఛాంధ్ర సంస్థకు స్కోచ్ అవార్డు
సూక్ష్మసేద్యంలో మొదటి స్థానంలో ఏపీ
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సోమనాథ్
బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్ వర్మ
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా