ఏపీ ఆయుష్ విభాగంలో ప్రొఫెసర్ ఉద్యోగాలు

ఏపీ ఆయుష్ విభాగంలో ప్రొఫెసర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ), ఆయుష్ విభాగంలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ (ఆయుర్వేదం, హోమియో) పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను కోరుతోంది

మొత్తం పోస్టుల సంఖ్య: 59

వివరాలు:

1. ప్రొఫెసర్ - 30

2. అసోసియేట్ ప్రొఫెసర్ - 29

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 01-07-2025 నాటికి  60 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు ప్రొఫెసర్ కు రూ.80,910.అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ. 65,360.

ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈడౠ్ల్యఎస్ దివ్యాంగులకు రూ.1000.

దరఖాస్తుకు చివరి తేదీ: 26.04.2026.

Website: https://apmsrb.ap.gov.in/msrb/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram