ఐఐఐటీ సూరత్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఐఐఐటీ సూరత్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

గుజరాత్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) సూరత్, వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-II) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 15

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II 

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్ & మేనేజ్‌మెంట్ తదితర విభాగాలు..

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ /పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: నెలకు రూ.70,900 నుంచి రూ.98,200.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ప్రెజెంటేషన్ /ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 మే 7. 

Website:https://iiitsurat.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram