ఎయిమ్స్ బీబీనగర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎయిమ్స్ బీబీనగర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ రీజియన్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), బీబీనగర్ తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

వివరాలు:

సీనియర్ రెసిడెంట్ - 21

విభాగాలు: అనస్థీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలు

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణులై ఉండాలి.మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది).

వేతనం: నెలకు రూ.67,700.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 29-04-2026

ఇంటర్వ్యూ తేదీ: 05-05-2026.

Website:https://aiimsbibinagar.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram