రెండు పెద్ద జల భాగాలను కలిపే సన్నటి జలభాగాన్ని లేదా రెండు పెద్ద భూభాగాలను వేరుచేసే చిన్న జలభాగాన్ని జలసంధి అంటారు. ఇవి సాధారణంగా సముద్రాలు, మహాసముద్రాల్లో సహజంగా ఏర్పడే ఇరుకైన నీటిమార్గాలు. ఇవి ప్రపంచ సముద్ర వాణిజ్యంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఆర్థికాభివృద్ధికే కాకుండా రక్షణ వ్యవస్థలో, సముద్ర ప్రవాహాల ద్వారా ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తాయి. తాజాగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి వార్తల్లో నిలిచింది. యుద్ధం నేపథ్యంలో దీన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించగానే భారత్ సహా అనేక దేశాల్లో వాణిజ్యపరంగా ఆందోళన తలెత్తింది. పోటీపరీక్షల కోణంలో ప్రధాన జలసంధులు - వాటి ప్రత్యేకతల గురించి నేటి స్టడీ జోన్‌లో తెలుసుకుందాం..!
ఉదా: అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రాన్ని కలిపే జిబ్రాల్టర్ జలసంధి; హిందూ, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ప్రధాన షిప్పింగ్ పాయింట్ అయిన మలక్కా జలసంధి
ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన జలసంధులు
మలక్కా జలసంధి: ఇండోనేసియా ద్వీపం - సుమత్రా, మలేసియా, థాయ్‌లాండ్ మధ్య ఉంది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, అత్యంత ముఖ్యమైన షిప్పింగ్ లేన్‌లలో ఇది ఒకటి.
బాబ్-ఎల్-మండేబ్ జలసంధి (Bab-el-Mandeb Strait)
హర్మూజ్ జలసంధి
సుండా జలసంధి:
బేరింగ్ జలసంధి:
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కిందివాటిలో జావా సముద్రం, హిందూ మహాసముద్రం మధ్య ఉన్న జలసంధి ఏది?(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్ 1, 2022)
1) పాక్ జలసంధి 2) మలక్కా జలసంధి
3) సుండా జలసంధి 4) కుక్ జలసంధి
సమాధానం: 3
2. ఇంగ్లిష్ ఛానల్ కింది వేటి మధ్య లింక్‌లా పనిచేస్తుంది?(జేకేఎస్‌ఎస్‌బీ, 2022)
1) అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర సముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం, కాస్పియన్ సముద్రం
3) అట్లాంటిక్ మహాసముద్రం, నల్ల సముద్రం
4) ఏదీకాదు
సమాధానం: 1
3. హర్ముజ్ జలసంధి కింది వేటి మధ్య ఉంది?(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2025)
1) నల్ల సముద్రం, మర్మారా సముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం
3) పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్
4) ఏదీకాదు
సమాధానం: 3
4. Between India and East Asia, the navigation-time and distance can be greatly reduced by which of the following?
1. Deepening the Malacca straits between Malaysia and Indonesia.
2. Opening a new canal across the Kra isthmus between the Gulf of Siam and the Andaman Sea.
Which of the statements given above is/are correct?(UPSC Civil Services Exam Prelims, 2011)
1) 1 only 2) 2 only 3) Both 1 and 2 4) Neither 1 nor 2
Answer: 2
5. What is a strait?(SSC MTS, 2017)
1) A narrow strip of land joining two landmasses
2) A narrow strip of land joining two water bodies
3) A narrow passage of water connecting two large water bodies
4) A narrow passage of water connecting two landmasses
Answer: 3
Link copied to clipboard!
ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఎన్ఐటీ సిక్కింలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
సిపెట్‌లో లెక్చరర్ పోస్టులు
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
సెంటర్ ఫర్ డివెలప్‌మెంట్ ఆఫ్ టెలీమెటిక్స్లో కన్సల్టెంట్ పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో పారామెడికల్, ఓవర్సీర్, టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్సీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
ఏసీఎస్ఐఆర్లో ఎంటెక్, పీహెచ్డీ అడ్మిషన్లు
ఐఐటీ తిరుపతిలో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా రవిచంద్రన్
జాతీయ బీసీ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సాధ్వీ నిరంజన్‌జ్యోతి