భారతీయ సంస్కృతిలో నెమలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పూర్వకాలం నుంచే ఇది మన చరిత్ర, సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఈ పక్షిని సౌందర్యం, సొగసుకు ప్రతీకగా పేర్కొంటారు. దీని రంగుల ఈకలు, పింఛం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇవి దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. పెద్దల నుంచి పిల్లల దాకా దీన్ని తేలిగ్గా గుర్తించగలుగుతారు. ఇంతటి ప్రత్యేకతలు ఉన్న నెమలిని భారత ప్రభుత్వం 1963, జనవరి 31న జాతీయ పక్షిగా ప్రకటించింది. పోటీ పరీక్షల నేపథ్యంలో దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
జాతీయ పక్షిగా..
లక్షణాలు
ఇతర ముఖ్యాంశాలు
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
Q: భారతదేశ జాతీయ పక్షి శాస్త్రీయ నామం ఏమిటి?(డీఎస్ఎస్ఎస్బీ పీజీటీ, 2021),(ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2019)
1) పావో క్రిస్టాటస్ 2) నెమలి
3) పాంథెరా టైగ్రిస్ 4) పీక్ కోకిల
సమాధానం: 1
Q: భారతదేశ జాతీయ పక్షి ఏది?(పశ్చిమ బెంగాల్ గ్రూప్ సి, 2016),(రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్, 2020)
1) గద్ద 2) కాకి 3) నెమలి 4) ఐబిస్
సమాధానం: 3
Q: When was the Peacock declared as the National bird of India?(RRB NTPC, 2022)
1) 1949 2) 1963 3) 1951 4) 1952
Answer: 2
Q: The Manas National Park is situated in which State:(NDA General Ability Test, 2015)
1) Madhya Pradesh 2) Jharkhand
3) Assam 4) West Bengal
Answer: 3
Link copied to clipboard!
పీజీఐసీహెచ్ నోయిడాలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎన్‌బీసీసీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
ఐఐటీ బీహెచ్‌యూలో డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాలు
టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
టీఎంసీలో టీచింగ్/నాన్ టీచింగ్ పోస్టులు
ఎన్టీపీసీలో ఇంజినీర్ పోస్టులు
ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో టెక్నీషియన్ ఉద్యోగాలు
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎస్ఈసీఐ దిల్లీలో మేనేజర్ ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఫుడ్ వాలాస్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
వియ్ సోర్స్ యు కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్
కేజీఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డిజైన్ బీహెచ్‌కే ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
మార్పు ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డివైన్ ఇన్ఫ్రా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్కేసర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఐఆర్సీటీసీ, వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం