గిరిబాబు మరణం

గిరిబాబు మరణం
  • సీనియర్‌ నటుడు గిరిబాబు (83) 2026, నవంబరు 14న హైదరాబాద్‌లో మరణించారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం రావినూతలలో 1943 జూన్‌ 8న ఆయన జన్మించారు. చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో రాణిస్తూ 1973లో ‘జగమే మాయ’ సినిమాతో తొలి అవకాశాన్ని అందుకున్నారు.

  • ప్రతినాయకుడి పాత్రతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా, ఆ తర్వాత కథానాయకుడిగా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా 650కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘అన్నీ మంచి శకునములే’.

మరిన్ని కరెంట్ అఫైర్స్

No related current affair found.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram