ఉమ్మిడి ఎత్తిరాజ్‌ కన్నుమూత

ఉమ్మిడి ఎత్తిరాజ్‌ కన్నుమూత

మాజీ ప్రధాని నెహ్రూకు అందించిన చరిత్రాత్మక సెంగోల్‌ రూపశిల్పుల్లో ఒకరైన ఉమ్మిడి ఎత్తిరాజ్‌(101) చెన్నైలో 2026, అక్టోబరు 21న కన్నుమూశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికార మార్పిడికి చిహ్నంగా నెహ్రూకు బ్రిటిష్‌ వారు బంగారు పూత పూసిన సెంగోల్‌ను అందించారు. దాన్ని రూపొందించిన వారిలో ఉమ్మిడి ఎత్తిరాజ్‌ ఒకరు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram