మోదీతో లులా డసిల్వా భేటీ

మోదీతో లులా డసిల్వా భేటీ
  • ప్రధాని నరేంద్ర మోదీతో బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డసిల్వా 2026, ఫిబ్రవరి 21న దిల్లీలో భేటీ అయ్యారు. రానున్న ఐదేళ్ల కాలంలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 3,000 కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని భారత్‌-బ్రెజిల్‌ నిర్ణయించాయి. ఈ సందర్భంగా రెండు దేశాలు కీలక ఖనిజాల రంగంలో సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
  • రక్షణ, ఇంధనం, వైద్యసేవ, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు వంటి అనేక ఇతర రంగాల్లోనూ సంబంధాలను బలోపేతం చేయాలని ఇరుదేశాల నేతలూ నిర్ణయించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram