పర్యావరణ సదస్సు

పర్యావరణ సదస్సు

31వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు తుర్కియేలోని అంటాల్యాలో 2026, నవంబరు 9న ప్రారంభమైంది. నవంబరు 20 వరకూ కొనసాగనున్న ఈ సదస్సులో 196 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ (మొత్తం 197 పక్షాలు)ల నుంచి దేశాధినేతలు, పర్యావరణ కార్యకర్తలు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ 31 (సీఓపీ-31)గా ప్రసిద్ధమైన ఈ సమావేశం ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటిన దశలో జరుగుతోంది.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram