ఈఎస్‌టీఐసీ-2026

ఈఎస్‌టీఐసీ-2026

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2026, అక్టోబరు 27న దిల్లీలోని భారత్‌ మండపంలో ‘ఎమర్జింగ్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ కాంక్లేవ్‌ (ఈఎస్‌టీఐసీ)-2026’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘క్రియేటివ్‌ మైండ్స్, కెటలైజింగ్‌ సైన్స్, ఎంపవరింగ్‌ టెక్నాలజీస్‌’ అనే ఇతివృత్తంతో ఇది జరిగింది. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) దీన్ని నిర్వహించింది.

  • ఈ సదస్సు ప్రధానంగా కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, అడ్వాన్స్డ్‌ మెటీరియల్స్, తయారీ, ఆరోగ్య సంరక్షణ, శక్తి, వాతావరణ శాస్త్రం, సముద్ర పరిశోధన సహా 12 కీలక నేపథ్య రంగాలపై దృష్టి సారించింది.

  • భారత్‌ సహా ఆయా దేశాలకు చెందిన 300 మంది శాస్త్రవేత్తలు, ప్రముఖులు దీనికి హాజరయ్యారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram