బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం సదస్సు

బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం సదస్సు

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా 2026, అక్టోబరు 26న దిల్లీలో బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం 12వ సదస్సును ప్రారంభించారు. ‘‘స్ట్రెంతెనింగ్‌ పార్లమెంట్స్‌ ఫర్‌ పీపుల్‌ సెంట్రిక్‌ డెవలప్‌మెంట్‌’’ పేరుతో ఇది జరిగింది. పార్లమెంటరీ ఫోరం సదస్సుకు విచ్చేసిన బ్రిక్స్‌ దేశాల ప్రతినిధులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. రష్యా, చైనా, ఇరాన్, యూఏఈ తదితర దేశాల ప్రతినిధులు ఇందులో ఉన్నారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram