మోదీతో డొనాల్డ్‌ టుస్క్‌ భేటీ

మోదీతో డొనాల్డ్‌ టుస్క్‌ భేటీ

మన దేశంలో 3 రోజుల పర్యటనకు వచ్చిన పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టుస్క్‌ 2026, అక్టోబరు 22న దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం రెండు దేశాలు కలిసి నాలుగు అంశాలపై ప్రకటన చేశాయి. ఇందులో వాణిజ్యం రెట్టింపు, రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుపై చర్చలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం ఉన్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

No related current affair found.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram