సముద్ర అంతర్భాగంలో భూకంపాలు, శక్తిమంతమైన అగ్ని పర్వతాల విస్ఫోటనాలు, ఉల్కాపాతాలు సంభవించినప్పుడు అలలు భారీ పరిమాణంలో ఎగసిపడి తీర ప్రాంతానికి చేరడాన్ని సునామీ అంటారు. ఈ విపత్తు గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా నవంబరు 5న ‘ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం’గా (World Tsunami Awareness Day) నిర్వహిస్తారు. సునామీ సమయంలో ప్రభావ తీవ్రతను తగ్గించడం, సహజ సంసిద్ధతను మెరుగుపరచడం లాంటి విషయాలపై ప్రధానంగా ఈ రోజు దృష్టి సారిస్తుంది.
చారిత్రక నేపథ్యం
జపాన్ చారిత్రక ఇతివృత్తం ‘ఇనామురా నో హ (ది బర్నింగ్ ఆఫ్ ది రైస్ షీవ్స్)’ ఆధారంగా ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని’ ఏర్పాటు చేసింది. సునామీ గురించి అవగాహన కల్పించడంతోపాటు విపత్తు వల్ల సంభవించే నష్టాన్ని తగ్గించే ఉద్దేశంతో యూఎన్ జనరల్ అసెంబ్లీ 2015, డిసెంబరులో ఏటా నవంబరు 5న ‘ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం’గా నిర్వహించాలని తీర్మానించింది. 2016 నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు.
|
సునామీల వ్యాప్తి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సునామీ గుర్తింపు, హెచ్చరిక వ్యవస్థలు భారతదేశంలో సునామీ ప్రభావిత ప్రాంతాలు - సునామీ హెచ్చరిక వ్యవస్థలు తదితర కీలక సమాచారంతోపాటు గతంలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. సునామీలు దేనివల్ల సంభవించవు?
(కర్ణాటక పోలీస్ కానిస్టేబుల్, 2021)
1) తుపాను 2) భూకంపాలు
3) సముద్రగర్భ కొండచరియలు విరిగిపడటం 4) అగ్నిపర్వత విస్ఫోటనాలు
సమాధానం: 1
2. సునామీ అంటే ఏమిటి?
(యూజీసీ నెట్, 2023)
1) సముద్ర అల 2) నౌకాశ్రయ అల
3) తీరప్రాంత అల 4) సముద్రగర్భ భూకంపం
సమాధానం: 2
3. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
(నేవీ ట్రేడ్స్మాన్ మేట్, 2024)
1) నవంబరు 4 2) నవంబరు 5
3) నవంబరు 6 4) నవంబరు 7
సమాధానం: 2
4. సునామీ రావడానికి అత్యంత సాధారణ కారణం ఏమిటి?
(ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (యూజీ), 2025)
1) భారీ వర్షాలు, వరదలు 2) సముద్రగర్భ భూకంపం
3) కేవలం అగ్నిపర్వత విస్ఫోటనం మాత్రమే 4) తుపానులు, అధిక అలలు
సమాధానం: 2
5. Tsunami is a natural disaster that originates from the ocean. The cause of Tsunami in the ocean is:
(SSC MTS, 2024)
1) The movement of tectonic plates under the ocean
2) The alarmingly increasing amount of acid in water
3) The presence of excessive carbon dioxide in the water
4) The accumulation of high amount of radioactive pollutants in the ocean
Ans: 1
6. Out of the events given below, which is the most important cause of Tsunami?
(APPSC Group 1 Prelims, 2017)
1) Fault movement on the sea floor
2) Underwater landslide
3) Underwater volcanic explosions
4) Underwater mining explosions
Ans: 1
7. What is the full form of RIMES, an intergovernmental body in news in 2025?
(RRB Group D, 2025)
1) Regional Integrated Multi-Hazard Early Warning System
2) Regional Institute for Meteorological and Environmental Studies
3) Risk Information and Monitoring of Emergency Situations
4) Research Initiative for Mitigating Environmental Shocks
Ans: 1
8. What is the purpose of the submarine cable project launched by the Indian National Centre for Ocean Information Services (INCOIS) in 2025?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) Improve underwater defense systems
2) Support ocean tourism
3) Increase internet speed in coastal areas
4) Enhance long-term Indian Ocean observations
Ans: 4