చెర్నోబిల్‌ ప్రమాదానికి 40 ఏళ్లు

చెర్నోబిల్‌ ప్రమాదానికి 40 ఏళ్లు
  • ఉక్రెయిన్‌లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రంలో 1986 ఏప్రిల్‌ 26న అక్కడి నిపుణులు చేస్తున్న ప్రయోగాల్లో అనుకోని అపశ్రుతి కారణంగా ఓ రియాక్టర్‌లో మొదలైన తీవ్ర ఒత్తిడి అణు ప్రమాదానికి కారణమైంది. అది మానవ చరిత్రలోనే విధ్వంసకర అణు దారుణంగా మిగిలిపోయింది. ప్రమాద సమయానికి చెర్నోబిల్, ప్రియ్యత్‌ నగరాల నుంచి 2.34 లక్షల మందిని ఉన్నఫళంగా తరలించారు. ఎన్నో ఏళ్ల పాటు చెర్నోబిల్‌ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధి మహా శ్మశానంగా మిగిలిపోయింది.
  • 40 ఏళ్ల తర్వాత (2026) అణు కేంద్రం నుంచి వచ్చే రేడియేషన్‌ నియంత్రణ జరిగినా మానవులు అక్కడికి వెళ్లలేదు. దీంతో ఆ ప్రాంతం ఓ కీకారణ్యంగా మారిపోయింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram