Job not found or inactive.
Link copied to clipboard!
కుటుంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగం. ఇది లేనిదే మనుషులకు మనుగడ లేదు. వ్యక్తులు తాము మాట్లాడే భాష, ప్రవర్తనా సరళి, సామాజిక నియమాలు మొదలైనవన్నీ దీన్నుంచే నేర్చుకుంటారు...
వైద్యరంగంలో డాక్టర్లతోపాటు నర్సులూ ముఖ్య భాగంగా ఉంటారు. వైద్యులు వ్యాధిని గుర్తించి, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారిస్తారు. నర్సులు రోగిని కనిపెట్టుకుని ఉండి, సరైన విధంగా చికిత్స అందేలా చూస్తారు...
మానవ దైనందిన జీవితంలో సాంకేతికత ప్రధాన భాగంగా మారింది. ఏదో ఒక రూపంలో మనం దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. దేశాభివృద్ధిలోనూ ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది...
రెడ్ క్రాస్ అనేది ప్రపంచ మానవతా సంస్థ. ప్రజల జీవనాన్ని, ఆరోగ్యాన్ని కాపాడటం అనే ఏకైక లక్ష్యంతో ఇది పని చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు, ఇతర మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైనవారికి ఇది సహాయ సహకారాలు అందిస్తుంది...
భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుసంధానానికి కృషి చేసే ప్రభుత్వ రంగ సంస్థ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ). ఇది దేశ రక్షణ రంగానికి గణనీయమైన సహాయాన్ని అందిస్తోంది...
ప్రకృతిలో లభించే అత్యంత ముఖ్యమైన శిలాజ ఇంధనాల్లో బొగ్గు ఒకటి. ఇదొక ఇంధన ఖనిజం. దీన్ని నల్ల బంగారం అని పిలుస్తారు. విద్యుత్, పారిశ్రామిక ఉత్పత్తి సహా వివిధ ప్రయోజనాల కోసం దీన్ని విరివిగా వినియోగిస్తారు....
మీడియాను ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పేర్కొంటారు. కచ్చితమైన సమాచారాన్ని నిర్భయంగా అందించడం దీని విధి. ప్రస్తుతం ప్రభుత్వాలు, సంస్థలు, వివిధ వ్యక్తులు మీడియాపై ఆంక్షలు విధించి, పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగించే పరిస్థితులు నెలకొన్నాయి...
పనిచేయాలనే కోరిక, పనిచేసే సామర్థ్యం ఉన్న జనాభాను శ్రామికశక్తిగా పేర్కొంటారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో వీరు ఎంతో కీలకంగా ఉంటారు. దేశ వర్తమాన, భవిష్యత్తు జీవనాన్ని ప్రభావితం చేసే శక్తి వీరికి ఉంది...
ప్రజలకు కావాల్సిన ముఖ్యమైన కనీస అవసరాల్లో ఆరోగ్యం మొదటిది. ఆరోగ్యవంతులైన ప్రజలతోనే సమాజం, దేశం అభివృద్ధి సాధ్యం. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆయుష్మాన్ భారత్ యోజన అనే ఆరోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది...
నృత్యం అనేది కళను వ్యక్తపరిచే రూపం. సంగీతంతో కూడిన కదలికలతో హావభావాలను పలికించడం దీని ప్రత్యేకత. ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది...
ఒక వ్యక్తిలోని మానసిక సృజనాత్మకతను మేధో సంపత్తిగా పేర్కొంటారు. శాస్త్ర-సాంకేతిక ఆవిష్కరణలు, సాహిత్య - కళాత్మక రచనలు, వాణిజ్యపరమైన డిజైన్లు - చిహ్నాలు - పేర్లు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి. ...
మలేరియా అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు దీని వల్ల ప్రభావితమవుతున్నారు. నివారణ, చికిత్స పద్ధతులు ఉన్నా నేటికీ మలేరియా ఒక ప్రధాన ప్రజారోగ్య సవాలుగా కొనసాగుతోంది...
ఉక్రెయిన్లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో 1986 ఏప్రిల్ 26న అక్కడి నిపుణులు చేస్తున్న ప్రయోగాల్లో అనుకోని అపశ్రుతి కారణంగా ఓ రియాక్టర్లో మొదలైన తీవ్ర ఒత్తిడి అణు ప్రమాదానికి కారణమైంది. ...
గ్రామీణ ప్రాంతాల పాలనకు ఉద్దేశించిన స్థానిక సంస్థలను పంచాయతీరాజ్ వ్యవస్థగా పేర్కొంటారు. ఇది గ్రామీణ స్వయం పాలనకు పునాది. పల్లెలను శక్తిమంతం చేయడంలో, సమ్మిళిత పాలనను ప్రోత్సహించడంలో ఈ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది....
విశ్వంలో జీవులు మనగలిగే ఏకైక గ్రహం భూమి. ప్రాణికోటి తమ మనుగడకు కావాల్సిన ప్రాథమిక వనరులన్నింటినీ ప్రకృతిలోని సహజ పర్యావరణం నుంచే పొందుతోంది....
ప్రజాస్వామ్యంలో పాలన, విధాన రూపకల్పన - అమలుతోపాటు దేశాన్ని పురోగతి, అభివృద్ధి వైపు నడిపించడంలో పౌర సేవలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ...
భూమిపై మానవుల అవసరాలను తీర్చడంలో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశప్రయోజనాలు, వ్యక్తిగత అవసరాలు, పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ - సద్వినియోగం, వాతావరణ ముందస్తు సమాచారం లాంటివెన్నో నిర్వహిస్తున్నాయి....
భూమిపై ఉండే వివిధ ప్రదేశాలు, పురాతన స్థలాలు, చారిత్రక కట్టడాలు, అపురూప కళాఖండాలు మొదలైనవన్నీ వారసత్వ చిహ్నాలే. ఇవి సాంస్కృతిక, చారిత్రక, సహజ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి....
పిల్లల్లో వయసుకు తగ్గట్లు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం (మందబుద్ధి)గా పేర్కొంటారు. దీన్నే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ) అని కూడా పిలుస్తారు...
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 1)
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (జీఐ ట్యాగ్)
గోపాలకృష్ణ గోఖలే
భారత మిలటరీ ఆపరేషన్స్ (పార్ట్ -2)
కార్ల్ మార్క్స్
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు (పార్ట్ - 2)
భారత మిలటరీ ఆపరేషన్స్
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved