గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు

గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు
  • వ్యవసాయ రంగ గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల్లో 61 శాతానికి కారణమవుతున్న ఆరు దేశాల్లో భారత్‌ కూడా ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ జాబితాలో చైనా, ఇండోనేసియా, అమెరికా, థాయ్‌లాండ్, బ్రెజిల్‌ కూడా ఉన్నాయి. అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు పంటలు, మూలాలపరంగా వ్యవసాయ ఉద్గారాల వివరాలను ఒక కచ్చితమైన, సవివర మ్యాప్‌ రూపంలో అందించారు. 
  • ఆహారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఉద్గారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో వరి పంట వాటా 43 శాతంగా ఉంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram