పీఆర్‌ఎస్‌ నివేదిక

పీఆర్‌ఎస్‌ నివేదిక

నగదు బదిలీ పథకాలపై 2026-27లో ఆంధ్రప్రదేశ్‌ సహా అనేక రాష్ట్రాలు రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయాని, ఇది ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతంతో సమానమని ‘పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రిసెర్చ్‌’ నివేదిక వెల్లడించింది. 2026-27కు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం నిర్వహించి దీన్ని చేసింది.

  • 2022-23లో ఇది 0.6 శాతంగా ఉంది. అదే సమయంలో రాయితీలపై కూడా రాష్ట్రాలు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో రాయితీలు పెరిగాయి. 2018-19లో రాష్ట్రాల రెవెన్యూ వసూళ్లలో 16% రాయితీలపై ఖర్చు చేసేవారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఇది 21 శాతానికి చేరింది అని తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram