అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ

అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లోనీ పట్టణం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. గత 12 నెలలుగా అక్కడ అత్యంత తీవ్ర కాలుష్యం నమోదైంది. ఇక్కడ పీఎం 2.5 తీవ్రత క్యూబిక్‌ మీటరుకు 112.4 మైక్రో గ్రాములుగా ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన వార్షిక పరిమితి 5 కంటే 22 రెట్లు అధికం. ఆదివారం దీపావళి పండగ సందర్భంగా బాణసంచా కాల్చడంతో 2026, నవంబరు 9న లోనీలో కాలుష్యం మరింత తీవ్రమైంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram